After losing the case, Nirbhaya convicts’ lawyer, AP Singh made a controversial statement over Nirbhaya’s character.
#APSingh
#NirbhayaCase
#NirbhayaJustice
#NirbhayaVerdict
#AshaDevi
#DelhiHighCourt
అజయ్ ప్రకాశ్ సింగ్ అలియాస్ ఏపీ సింగ్.. దాదాపు ఏడేళ్లుగా దేశంలో మారుమోగుతోన్న పేరిది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషుల తరుఫున వాదించిన ఆయన.. చివరి నిమిషం దాకా ఉరిశిక్ష రద్దుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. దేశంలో అత్యున్నత కోర్టు నుంచి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.