Watch How Chandrababu Naidu Spend Time With His Grandson On Curfew Day! | Oneindia Telugu

Oneindia Telugu 2020-03-22

Views 6.2K

Former AP Cheif Minister Chandrababu naidu supports janta curfew and spent time with his grandson at home, and the same way telangana minister satyavathi rathod also responded and requested people to suppport this janta curfew.
#JantaCurfew
#JanataCurfewliveupdates
#pmmodi
#indialockdown
#StayHome
#indiashutdown
#ChandrababuNaidu
#SatyavathiRathod

దేశం లో ప్రస్తుత పరిస్థితి పై భయం అక్కరలేదని, కావాల్సింది స్వీయ నియంత్రణేనని, ఒక్కరోజు యావత్‌ జాతి మొత్తం ఇంటి పట్టునుంటే మనం ఏమైనా చేయగలమనే నమ్మకం కలుగుతుందని ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈ జనతా క్యూర్ఫ్వె లోభాగంగా అందరు ఇళ్లకే పరిమమితమయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాయుడు ఈ సమయాన్ని తన మనుమడు దేవాన్ష్ తో గడిపారు. ఇక అదేవిధంగా జనతా కర్ఫ్యూ పై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. కరోనా కట్టడికి అందరం సహకరించాలని,స్వీయ నియంత్రణే శ్రీరామ రక్షా అని, ఈ కరోనా కట్టడికి యావన్మందికి, సిబ్బందికి సంఘీభావం తెలుపుదామని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS