Janata Curfew : Several States Announced Lockdown By Central's Decision

Oneindia Telugu 2020-03-23

Views 6.4K

As janata Curfew ends by sunday 9pm, modi urged people to remain in houses. 13 States Go Beyond 80-District Lockdown Call of Centre, Announce Total Lockdowns.
#JanataCurfew
#PMpressmeet
#PMnarendramodi
#JanataCurfewupdates
#countryLockdowns
#StatesLockdown


రెండు రోజుల వ్యవధిలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వందల్లో పెరగడంతో కేంద్ర సర్కారు అప్రమత్తమైంది. తర్జనభర్జనలు, హైలెవల్ మీటింగ్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒక్కరోజు 'జనతా కర్ఫ్యూ' పాటించాలని పిలుపునిచ్చారు. కానీ కొత్త కేసుల సంఖ్య పెరుగూతూనే ఉంది. ఆదివారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 360కి పెరిగింది. దీంతో స్వచ్ఛంద కర్ఫ్యూను మరికొంత కాలం పొడిగించే దిశగా కేంద్రం అడుగులు వేసింది. కానీ ప్రధాని మోదీ.. ఆ మాస్టర్ ప్లాన్ ను రాష్ట్రల ప్రభుత్వాల ద్వారానే అమలు చేయించే ఎత్తుడను అనుసరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS