Sensex Gives Up Gains After Rallying Over 1400 Points,Nifty Below 7000

Oneindia Telugu 2020-03-24

Views 472

Market LIVE: Sensex gains 700 points in highly volatile market, Nifty above 7,800; IT, pharma stocks gain
#sensex
#Nifty
#marketlive
#stockmarket
#bse
#sharemarket
#sharemarketnewstoday
#indianstockmarket

స్టాక్ మార్కెట్లు మంగళవారం (24, మార్చి) లాభాల్లో ప్రారంభమయ్యాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 1,212.60 పాయింట్లు (4.67%) ఎగిసి 27,193.84 వద్ద, నిఫ్టీ 353.85 పాయింట్లు పెరిగి ( 4.65%) 7,964.10 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. బజాజ్ ఫిన్‌సర్వ్, వేదాంత, సిప్లా, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్, రిలయన్స్ తదితర షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఓ సమయంలో నిఫ్టీ 8,000 మార్క్ దాటింది. ఆ తర్వాత లాభాలు తగ్గాయి. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS