Wuhan on Wednesday resumed bus services within the city for the first time since the nine-week lockdown even as new imported cases were reported from the country.
#china
#Wuhan
#Wuhanseafoodmarket
#indialockdown
#WuhanMarket
#WuhanSouthChinaSeafoodMarket
#HubeiProvince
ప్రపంచ వ్యాప్తంగా 20 వేల మందిని పొట్టనపెట్టుకున్నా, ఇంకా నెత్తుటిదాహం తీరని వైరస్.. వూహాన్ లోని మాంసం మార్కెట్ లో పుట్టిందన్న సంగతి తెలిసిందే. పాములు, గబ్బిలాల ద్వారా వైరస్ మనుషులకు సోకిందన్న సైంటిస్టులు.. ఆ పక్రియ ఎలా జరిగిందనేదానిపై లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఇలాఉంటే, వచ్చే నెల 8న పూర్తి లాక్ డౌన్ ఎత్తివేతతో మళ్లీ ఆ మర్కెట్ రీ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి. వూహాన్ సిటీలో సుమారు 25 వేల మంది వైద్య సిబ్బంది నిరంతరం పనిచేస్తున్న నేపథ్యంలో మళ్లీ అక్కడ వైరస్ ప్రభావం చూపే చాన్సేలేదని అంటున్నారు