Bro I wish I could've celebrated your birthday under better circumstances. But since we're under a lockdown & because staying home is important,I'm giving you a digital surprise at 10am tomorrow. Trust me,this is a bang you won't ever forget #BheemforRamaraju. NTR Teets To Ram charan on his Birthday
#HBDRoyalRAMCHARAN
#BheemforRamaraju
#HBDRamcharan
#HappyBirthdayRamCharan
#Ramcharanbirthday
#Ramcharanbirthdaygift
#KomaramBheemNTR
#rrr
#SeethaRAMaRajuCHARAN
#RoudramRanamRudhiram
#RRRMotionPoster
#RamCharanBirthday
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27 ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ఈ మేరకు మెగా అభిమానులు గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే కరోనా వ్యాప్తి చెందుతుందన్న కారణంగా తన పుట్టిన రోజు వేడుకలను సెలెబ్రేట్ చేయోద్దని, అదే తనకు ఇచ్చే కానుక అని రామ్ చరణ్ కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇంట్లోనే ఉంటూ చరణ్ బర్త్ డేను అభిమానులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేస్తోంది ఆర్ఆర్ఆర్ టీమ్.