EMI Relief,RBI Allows 3-Month Moratorium On EMIs Of All Term Loans

Oneindia Telugu 2020-03-27

Views 210

The Reserve Bank of India (RBI) today in a press conference announced moratorium on term loans for up to three motnhs. The governor in its statement said, "moratorium on term loans. all commercial, regional rural, and nbfcs and small finance banks are being permitted to allow 3 month moratorium on payment of instalments in respect of all term loans outstanding on 31 march 2020."
#EMI
#EMIRelief
#RBI
#termloans
#monthlyEMI
#RBIgoverner
#ShaktikantaDa
#ReserveBankofIndia
#NBFC
#3monthmoratorium
#monthlyloans


ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మార్కెట్లోకి రూ.3.75 లక్షల కోట్లను పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్బీఐ అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. అవసరమైన చర్యలు ఎప్పటికి అప్పుడు తీసుకుంటామన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS