Watch Wishes pour in for Ram Charan on his 35th birthday in Twitter
#HBDRoyalRAMCHARAN
#HBDRamcharan
#SeethaRAMaRajuCHARAN
#RoudramRanamRudhiram
#RamCharan
#RRRMovie
#BheemforRamaraju
#HBDRamcharan
#HappyBirthdayRamCharan
#Ramcharanbirthday
#Ramcharanbirthdaygift
#KomaramBheemNTR
#rrr
#RamCharanBirthday
నేడు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నోటివెంట వచ్చిన గోల్డెన్ వర్డ్స్. మరి కొడుకుపై చిరంజీవి ఏమని కామెంట్స్ చేశారు? ఎలా రియాక్ట్ అయ్యారు? ఓ లుక్కేద్దామా.. మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన ఆ సమయంలో తను ఈ భూమ్మీద లేనని.. అంతగా ఆనందపడ్డానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ రోజు మాటల్లో చెప్పలేనంతగా సంతోష పడ్డానని పేర్కొన్నారు. ఈ మేరకు చరణ్‌ని ఎత్తుకొని ఆడిస్తున్న ఫోటో షేర్ చేసి మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు చిరు