Celebrities During Lockdon | Know what Your Favorite Celebs Are Doing

Filmibeat Telugu 2020-03-27

Views 2

Check out photos of celebrities During Lockdown. Prime Minister Narendra Modi announced the 21-day nationwide lockdown on Tuesday. Bollywood celebs welcomed his decision and also relayed his message of 'stay home stay safe' to their fans.
#CelebritiesDuringLockdown
#nationwidelockdown
#Bollywoodcelebs
#KatrinaKaif
#PriyankaChopra

సెలబ్రిటీలు ఏం చేసినా ఫ్యాన్స్ కి ముద్దే . దానికి తగ్గట్టు వాళ్లు కూడా తాము చేసే ప్రతీ పనినీ వీడియోల ద్వారా ఫొటోస్ ద్వారా సోషల్ మీడియా లో పంచుకుంటూ ఉంటారు . ఇక మామూలుగానే సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీలు ఈ లాక్ డౌన్ పుణ్యమా అని 24 గంటలు ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు . సో ఈ లాక్ డౌన్ లో మీ పేవరేట్ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో ఓ లుక్కేయండి ?

Share This Video


Download

  
Report form