Trisha Krishnan is in self quarantine in India lockdown period. She chats with Rana Daggubati and Allu Arjun recently. And she reveals Allu Arjun's secret Social media account.
#Trisha
#AlluArjun
#ranadaggubati
#@bunny_boy_private
#alluarjunonline
#trishawithrana
#tollywood
కరోనావైరస్ ముప్పు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో సామాన్యులు, సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. స్వీయ గృహ నిర్బంధంలో తన స్నేహితులు, సన్నిహితులతో మొబైల్ ఫోన్‌లో ముచ్చటిస్తూ కాలాన్ని భారంగా వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అందాల భామ త్రిష తనకు అత్యంత సన్నిహితులైన రానా దగ్గుబాటి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో వీడియో ఛాటింగ్ చేసింది.