In awe of Hitman's batting style, Pak teen sensation Haider Ali has called Indian opener and vice-captain Rohit Sharma as his idol.
#RohitSharma
#HaiderAli
#viratkohli
#msdhoni
#rishabpanth
#klrahul
#babarazam
#cricket
#teamindia
టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ తనకి ఎంతో ఆదర్శమని పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీ అన్నాడు. భవిష్యత్తులో అతను ఓపెనర్ రోహిత్ లాగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైదర్ అలీ. అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో 9 మ్యాచ్‌లాడిన హైదర్.. 158.27 స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేశాడు. దీంతో పాకిస్థాన్ నుంచి త్వరలో ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్ రాబోతున్నాడని ఆ దేశ మాజీలు అంటున్నారు.