US Economy To Shrink At Fastest Rate Since 1946, Unemployment Rise

Oneindia Telugu 2020-04-04

Views 1

The United States economy will shrink 5.5 percent in 2020, the steepest drop since 1946, with a huge 38 percent contraction predicted for the second quarter, Morgan Stanley said on Friday in a new batch of forecasts on the economic damage from the coronavirus outbreak.
#USEconomy
#UnemploymentRise
#indiansinus
#UnitedStateseconomy

అమెరికా ఆర్థిక వ్యవస్థ 1946లో కంటే చాలా దారుణంగా కుంచించుకు పోతోందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 2020లో అమెరికా ఎకానమీ 5.5 శాతానికి తగ్గుతుందని తెలిపింది. రెండో క్వార్టర్‌లో 38 శాతం మేర నష్టపోతుందని శుక్రవారం నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్, దీని కారణంగా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై అంచనా వేసింది.

Share This Video


Download

  
Report form