Sania Mirza Slammed Celebrities For Posting Cooking Videos During Lockdown | Oneindia Telugu

Oneindia Telugu 2020-04-05

Views 232

Sania Mirza tweets like Aren’t we done with posting cooking videos and food pictures yet ? Just spare a thought - there are hundreds of thousands of ppl, specially in our side of the world struggling to find food once a day if they are lucky
#SaniaMirza
#CelebritiesPostingCookingVideos
#indialockdown
#twittertrolls
#Celebritiessocialmedia

మన వంట వీడియోలు, రుచుల ఫొటోల పోస్టింగ్‌ పూర్తయ్యిందా లేదా? ఒక్కసారి ఆలోచించండి... మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ ఉన్న జనంలో వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది మంది ఒక పూట తిండి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో ఈ వంట వీడియోలు షేర్‌ చేయడం సరైందేనా?' అని సానియా అసహనం వ్యక్తం చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS