Sri Reddy Comments On Allu Arjun And Pushpa. She Angry On Allu Arjun Releasing First Look And Title In This epidemic Situation.
#AlluArjun
#Pushpa
#PushpaFirstlook
#SriReddy
#AA20
#AA20FirstLook
#sukumar
#alluarjunbirthday
అల్లు అర్జున్ 20వ చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతోన్న చిత్రానికి పుష్ఫ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. బన్నీ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఈ టైటిల్, ఫస్ట్ లుక్ అందరికీ తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో పుష్ప, బన్నీ లుక్ ట్రెండ్ అయ్యాయి. ఇంతగా వైరల్ అవ్వడంతో శ్రీ రెడ్డి బన్నీని టార్గెట్ చేసింది.మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు ముందుండే శ్రీ రెడ్డి తాజాగా బన్నీ బర్త్ డే వేడుకలపై, కొత్త సినిమా అప్డేట్‌లపై పడింది. ‘కరోనాతో చచ్చిపోతుంటే.. బర్త్ డ్ గిప్ట్‌లు అని శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వ్యాపారం చేసుకోవటం వెల్లుల్లి అర్జున్‌కు దక్కింది' అంటూ దారుణంగా కామెంట్స్ చేసింది. ఇక వీటిపై బన్నీ ఫ్యాన్స్ శ్రీ రెడ్డిని ఆడేసుకుంటున్నారు.