Paddy Upton Reveals The Difference Between MS Dhoni & Virat Kohli's Captaincy

Oneindia Telugu 2020-04-10

Views 912

India’s former strength and conditioning coach Paddy Upton revealed the key differences between the captaincy styles of MS Dhoni and Virat Kohli.
#MSDhoni
#ViratKohli
#PaddyUpton
#rohitsharma
#IPL2020
#shikhardhawan
#klrahul
#dhonivskohli
#cricket
#teamindia

భారత జట్టుకు సారథ్యం వహించే విషయంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీల మధ్య తేడా ఉందని భారత్ జట్టు మాజీ మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ తెలిపాడు. ఇద్దరూ విభిన్నమైన సారథులను చెప్పుకొచ్చాడు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో టీమిండియాతో కలిసి పనిచేసిన ప్యాడీ ఆప్టన్.. తాజా ఓ ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు సారథుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS