Young Rebel star Prabhas came to the industry and completed 17 years. Only 19 films made in his career. Jill fame Radha Krishna Kumar is now directing the 20th film. So lets know the list of the movies which are rejected by prabhas.
#prabhas
#jaan
#youngrebalstarprabhas
#DirectorRadhaKrishna
#prabhasmovieupdates
#bahubali
#prabhasvideos
#tollywood
ఇండస్ట్రీకి వచ్చి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 17 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్ లో మొత్తం చేసిన సినిమాలు 19 మాత్రమే. ఇప్పుడు 20 వ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో చేస్తున్నాడు.అయితే ప్రభాస్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా 10 వరకు ఉన్నాయి. కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని, మరికొన్ని డిజాస్టర్ మూవీస్ ని ప్రభాస్ రిజెక్ట్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..