Reliance contributes Rs 5 crore to Andhra Pradesh CM Relief Fund. Reliance Industries Limited (RIL) and Reliance Foundation have contributed a sum of Rs 5 Crore to Chief Ministers' Relief Fund (CMRF) to support the COVID-19 relief efforts In Andhra Pradesh.
#COVID19
#coronavirus
#RelianceIndustriesLimited
#apcmjagan
#AndhraPradesh
#mukeshambani
కరోనా మహమ్మారిపై పోరుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న పోరాటానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం భారీ సాయం అందించింది. కరోనా నివారణ చర్యల కోసం రూ.5 కోట్లు ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందించింది. భారీ విరాళం ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రశంసించారు. ఈ మేరకు లేఖ రాశారు. కరోనా నివారణ చర్యలకు ఇది ఉపయోగపడుతుందని చెబుతూ, ధన్యవాదాలు తెలిపారు.