Fake News Buster : 05 కాణిపాకం గుడి క్వారంటైన్ సెంటరా ? బాంద్రా లో జరిగిన దానికి కారణం ఫేక్ న్యూస్

Oneindia Telugu 2020-04-15

Views 6

Fact Check: Muslims exiting Vinayaka Ganesh temple set up as quarantine centre for COVID-19 news is Fake. A closer look at the video revealed that the poster outside the building read Sri Ganesh Sadan. Bandra Incident took place because of fake news in social media.
#coronavirus
#FakeBusters
#FactCheck
#BandraIncident
#Kanipakamtemplequarantinecentre
#lockdownextension
#pmmodi
#BakeryItems
#who
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేసారు అంటూ వీడియో ట్రోల్ అవుతుంది కానీ వీడియోలో కనిపిస్తున్నది కాణిపాకం వినాయక స్వామి దేవాలయం కాదు. అది కాణిపాకంలో ఉన్న ‘శ్రీ గణేష్ సదన్’ అనే నివాస కేంద్రం. క్యాబేజీని తినడం వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్పిందని సోషల్ మీడియాలో పోస్టులు కలకలం రేపుతున్నాయి. ఇందులో నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS