R Narayana Murthy Feels Lockdown Is Not The Solution | Oneindia Telugu

Oneindia Telugu 2020-04-17

Views 408

Actor R Narayana Murthy got emotional in live and expressed his views on lockdown extension.
#coronavaccine
#rnarayanamurthy
#coronavirus
#covid19
#lockdowm
#lockdowneffect
#lockdownextension

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరూ ఈ టైమ్‌లో చెబుతున్నది ఒక్కటే. ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉండండి. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి కూడా ఇదే విషయం చెబుతూ.. లాక్‌డౌన్ అనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాలకు సెల్యూట్ చేశారు. వెంటనే మందు కనిపెట్టి.. దశలవారీగా ఈ లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ఆయన కోరారు. అంతేకాదు.. లాక్‌డౌన్ ఎత్తేసినా కరోనాని జయించగలిగాం అనే భరోసాని ప్రజలకు ప్రభుత్వాలు కల్పించే దిశగా అడుగులు వేయాలని.. ఓ వీడియో ద్వారా నారాయణమూర్తి తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS