Amid the lockdown in the nation, a pregnant woman delivered a baby at dentist clinic in Bengaluru. The pregnant woman had reached the clinic along with her husband after walking for around 7 kilometers. The Dentist, Doctor Ramya, who made her delivery possible, said, The baby wasn't responding initially, but later we were able to resuscitate it. We sent them to hospital after the delivery.
#COVID19
#coronaviruslockdown
#PregnantWomanWalks7km
#DeliversAtDentalClinic
#Bengaluru
లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా దేశవ్యాప్తంగా ప్రజలు అనేక రకాలుగా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరంలోని ఓ కార్మికుడి భార్య నిండు గర్భిణి. పురుటి నొప్పులతో భాదపడుతున్న భార్యకు కాన్ఫు చేయించడానికి ఎవ్వరూ సహాయం చెయ్యకపోవడం, కనీసం అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించడానికి ఏకంగా 7 కిలోమీటర్లు తిరిగాడు. దేవుడు కనికరించడంతో చివరికి ఓ డెంటల్ ఆసుపత్రిలో ఆ నిండు గర్భిణికి దేవతలా ఓ వైద్యురాలు కాన్ఫు చెయ్యడంతో తల్లి, బిడ్డ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.