Seethakka Always For Weaker Sections || అడవుల్లో కాలినడకన నిత్యవసర సరుకులు అందజేస్తున్న సీతక్క

Oneindia Telugu 2020-04-20

Views 33

Congress MLA Seethakka shared her old photo. Danasari Anasuya alias Seethakka previously associated with నక్సలైట్‌. Seethakka elected from Mulugu assembly constituency in Telangana, she is working as All India Mahila Congress General secretary.
It is reported that MLA Seethakka is trying to cater to the hunger of the poor people in the wake of the lock-down sanctions. On the foot, MLA Sitakka enjoys his generosity by providing essential commodities to the poor people in the forest area.
#coronaviruslockdown
#MulugumlaSeethakka
#Seethakkaviral
#WeakerSections
#tribalpeople

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్ పరిస్థితుల్లో సీతక్క మరోసారి గిరిజనులు, ఆదివాసీల కోసం అండగా నిల్చున్నారు. అడవి బిడ్డల ఆకలిని తీర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. దట్టమైన అడవుల్లో నివాసం ఉంటోన్న గిరిజనుల కోసం నిత్యావసర సరుకులను చేరవేయడానికి కాలినడకన తిరుగుతున్నారు. కొండలను ఎక్కిదిగుతున్నారు.

Share This Video


Download

  
Report form