Coronavirus : Swiggy Delivery Boy In Hyderabad Tests Positive For Covid-19

Oneindia Telugu 2020-04-20

Views 12

Coronavirus : A youngster working at Swiggy food delivery aggregator in the city, has been tested positive for COVID-19. The patient’s samples were collected in the first week of April after his father who had been to Markaz, was tested positive.
#Coronavirus
#Covid19
#Covidcasesinindia
#lockdown
#KCR
#PMModi
#SwiggyDeliveryBoy
#fooddelivery
#telangana


ఢిల్లీలో ఫుడ్ డెలివరీ బాయ్ ఘటన మరువకముందే నగరంలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలో ఓ స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలంగా మారింది. రాష్ట్రంలో ఇలా ఫుడ్ డెలివరీ బాయ్‌కి కరోనా సోకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS