Sachin Tendulkar Shares His New Haircut In Instagram

Oneindia Telugu 2020-04-20

Views 990

Sachin Tendulkar posts his uber cool look after hair cut in instagram.
#sachintendulkar
#sachin
#lockdown
#viratkohli
#anushkasharma

భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే. దేశంలో జరిగే ప్రతీ ఘటనపై తనదైన శైలిలో స్పందించే సచిన్.. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు క్రికెట్ పరిభాషను ఉపయోగించడంలోను దిట్ట. కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఎన్నో ట్వీట్‌లు చేసిన సచిన్.. తాజాగా తాను లాక్‌డౌన్‌ను ఎలా ఆస్వాదిస్తున్నానో తెలియజేశాడు.

Share This Video


Download

  
Report form