AP CM YS Jagan request To Muslims on Ramzan Festival celebrations.
#APCMYSJagan
#lockdown
#covid19
#coronavirus
#ysjaganpressmeet
#coronacasesinindia
#ramzan
#andhrapradesh
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రజలందరూ భౌతిక దూరం పాటించడంతో పాటు ఎక్కువ మంది ఒకే చోట చేరడం హానికరమైన పరిస్థితుల్లో రంజాన్ ప్రార్థనలను ఇళ్లల్లోనే చేసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ముస్లిం పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.