Lockdown : A Woman Offers Cool Drinks To Telangana Police During Lockdown

Oneindia Telugu 2020-04-21

Views 2

Lockdown : A woman offers cool drinks to telangana police who are on lockdown duty in hyderabad.
#Lockdown
#lockdownintelangana
#indialockdown
#KCR
#coronavirus
#covid19
#telanganapolice
#TelanganaDGP
#Telangana


మనం రీసెంట్ గా ఒక వీడియో చూశాం.. ఏపీలో ఓ మహిళ లొక్డౌన్ విధుల్లో భాగంగా రోడ్లపై మండుటెండల్లో పనిచేస్తున్న పోలీసుల కోసం కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చి సార్.. మీరు మా కోసం ఎంతో కష్టపడుతున్నారు.. ఈ కూడ్ డ్రింక్స్ తాగండని అందించింది. ఐతే ఆమె చాలా పేద మహిళని తెలుసుకున్న పోలీసులు.. ఆమె తెచ్చిన బాటిల్స్ తిరిగిచ్చేసి, పిల్లల కోసం తమ వద్దనున్న కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS