Government Debunks Reports Suggesting ‘Namaste’ Video Conferencing Tool as Its Answer to Zoom
#fakenews
#fakenewsbuster
#india
#namasteapp
#zoomapp
#centralgovernment
#narendramodi
#lockdown
#lifeinsurancepolicy
#Lic
#Nirmalasitharaman
#ArunachalPradesh
#Kiranrijiju
#socialmedia
ఇటీవలి అరుణాచల్‌ప్రదేశ్‌లో తినడానికి అన్నంలేక పామును చంపి తిన్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఓ ప్రముఖ వార్తాసంస్థ ప్రచురించిన ఈ వార్తలో నిజం లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. దేశంలోనే పేరున్న వార్తాసంస్థ అయి ఉండి తప్పుడు వార్తను ఎలా ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. దేశంలో అన్నం లేకపోతే పాములను తినడం ఎక్కడైనా జరిగిందా అంటూ ప్రశ్నించారు.