IPL 2020 : David Warner Satires On Royal Challengers Bangalore

Oneindia Telugu 2020-04-26

Views 259

David Warner takes a dig at RCB and Virat Kohli for not winning an IPL title
#DavidWarner
#sunrisershyderabad
#srh
#viratkohli
#rcb
#royalchallengersbangalore
#abdevilliers
#ipl
#ipl2020
#ipl2020news
#iplnews
#bcci
#JonnyBairstow

వార్నర్ కార్నర్' అనే పేరుతో డేవిడ్ వార్నర్ లైవ్ చాట్‌ను జానీ బెయిర్‌‌స్టోతో నిర్వహించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఐపీఎల్ టైటిల్స్ గురించి చర్చ వచ్చింది. 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకూ ఒక్క ఐపీఎల్‌ కూడా నెగ్గలేదు. విరాట్ కోహ్లీ ఈ వీడియో చూస్తున్నాడనుకుంటా' అని వార్నర్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. బెంగళూరు జట్టు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోయింది. రెండుసార్లు టోర్నీ ఫైనల్స్‌కు చేరి ఓటమిపాలైంది. ఈ విషయంలోనే కోహ్లీపై వార్నర్ సరదాగా సెటైర్ వేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS