A train likely belonging to North Korea's leader has been spotted at a resort town in the country's east, satellite imagery showed, amid conflicting reports about Kim Jong Un's health and whereabouts.
#KimJongUn
#NorthKorea
#NorthKoreaupdates
#DonaldTrump
#NorthKoreanLeaderKimJongUn
#northKoreamedia
#SouthKorea
#chaina
#Pentagon
#USgeneral
#TrumponKimJongUn
ప్రపంచానికి ఇది 2020వ సంవత్సరం. కానీ ఉత్తర కొరియాకు మాత్రం 107వ సంవత్సరం. ఉత్తర కొరియా గురించి ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ అంతం చేసినా కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వం తప్ప మరేమీ కనిపించదు. ప్రపంచం ఇంత శాస్త్ర సాంకేతికత అభివృద్దిని సాధించిందని చెప్పుకుంటున్న ప్రస్తుత తరుణంలోనూ.. ఉత్తర కొరియా మాత్రం ఇప్పటికీ ప్రపంచానికి మిస్టరీ దేశంగానే మిగిలిపోయింది.