Kim Jong Un : Donald Trump Have A Very Good Idea About Kim Jong Un's, But Can't Talk

Oneindia Telugu 2020-04-28

Views 9.6K

US President Donald Trump has made sensational comments about Kim Jong Un's health, saying he will be informed about the situation soon.US President Donald Trump's comments on North Korean President Kim Jong Un's health have been sensational.
#KimJongUn
#DonaldTrump
#NorthKorea
#NorthKoreaupdates
#NorthKoreanLeaderKimJongUn
#northKoreamedia
#SouthKorea
#chaina
#Pentagon
#USgeneral
#TrumponKimJongUn


కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ఉత్తర కొరియా అద్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రాణాలతో ఉన్నారా..? లేరా..? అనే అంశంపై ప్రపంచ దేశాలు దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. కిమ్ జాంగ్ ఉన్ ప్రాణాలతో ఉన్నాడా లేడా అనే విషయాన్ని ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నట అమెరికి స్పష్టం చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నార్త్ కొరియా అద్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS