elangana Bharatiya Janata Party senior leader and Lok Sabha member Bandi Sanjay Kumar taken charge as Telangana State Unit BJP President. He is representative to Karimnagar constituency in Lok Sabha.
#BandiSanjayKumar
#TelanganaBJPPresident
#TelanganaBJP
#KCR
#PawanKalyan
#LokSabhamemberBandiSanjayKumar
#Telangana
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సాదాసీదాగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పరిమితంగా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఆయనకు శుభాకాంక్షలను తెలియజేశారు. పార్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అరవింద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.