Happened due to a misunderstanding’: Kamran Akmal on Asia Cup clash with Gambhir
#gautamgambhir
#gambhir
#ishantsharma
#indvspak
#teamindia
#asiacup
భారత మాజీ ఓపెనర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతం గంభీర్, తాను మంచి స్నేహితులమని, కలిసినప్పుడుల్లా భోజనం కూడా చేసేవాళ్లమని పాకిస్థాన్ సీనియర్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తెలిపాడు. శ్రీలంక వేదికగా 2010లో జరిగిన ఆసియాకప్‌లో ఈ ఇద్దరు క్రికెటర్లు మైదానంలోనే వాదులాడుకున్న విషయం తెలిసిందే. ఒకనొక సందర్భంలో కొట్టుకునేలా కనిపించారు.