Actor Naseeruddin Shah health update: Versatile Actor Naseeruddin Shah's son Vivan Shah given clarity on his father health. Vivaan said He is fine. Doing well and don't believe rumours on Naseers health.
#IrrfanKhan
#RishiKapoor
#NaseeruddinShah
#bollywood
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గత రెండు రోజుల్లో ఇద్దరు అగ్ర నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌ను కోల్పోవడంతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. ఇంకా ఈ విషాద వార్తల నుంచి కోలుకోక ముందే మరో విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా అరోగ్యం గురించి మీడియాలో రూమర్లు రావడంతో మళ్లీ సినీ అభిమానులు, ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. బాలీవుడ్‌కు ఏమైందనే నిరాశలో మునిగిపోతుండగా నసీరుద్దీన్ షా కుమారుడు వివాన్ షా తన తండ్రి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..