The 29-year-old attributes the support he got from his family as the reason why he managed to bounce back from that phase to become an integral part of Team India.
#RohitSharma
#MohammedShami
#rohitshamilivechat
#Shamiwife
#HasinJahan
#jaspritbumrah
#ipl2020
#lockdown
#rishabpanth
#teamindia
#cricket
జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న తాను ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ వెల్లడించాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి శనివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న షమీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఫ్రొఫెషనల్, వ్యక్తిగత సమస్యలతో సతమతమైన తాను ఆ ఒత్తిడిని తట్టుకోలేక మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఈ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు.