If Bhankar's movie with Akhil is hit another bumper offer from star hero, Allu Arjun himself seems to have made an offer to the director.
#AlluArjun
#BommarilluBhaskar
#parugumovie
#Pushpa
#themosteligiblebachelor
#buttabommatiktok
మొత్తానికి భాస్కర్ ఒక లక్కీ ఛాన్స్ పట్టేశాడు. అక్కినేని హీరో అఖిల్ నెక్స్ట్ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది, అవకాశాలు రావడమే కష్టం అనుకున్న తరుణంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో మంచి ఆఫర్ అందుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్.అఖిల్ తో గనక భాస్కర్ హిట్ట కొడితే తప్పకుండా మరొక బంపర్ ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ స్వయంగా దర్శకుడికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గనక హిట్టయితే అల్లు అర్జున్ పుష్ప అనంతరం భాస్కర్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే అఖిల్ సినిమా మేకింగ్ పై ఒక లుక్కేసిన బన్నీ ..అతని వర్క్ అమితంగా నచ్చేసిందట.