Watch Indian Navy Salutes Tribute to Corona Warriors on Land, Air and Sea

Oneindia Telugu 2020-05-04

Views 6.5K

Eastern Naval Command lit up ships to pay tribute to the frontline workers of COVID-19. On May 3, the armed forces paid tribute to the health workers, police, and government staff and media through a number of activities on ground, in air and at sea.
#IndianNavy
#CoronaWarriors
#EasternNavalCommand
#COVID19
#FrontlineWorkers
#SaluteCOVID19Warriors
#Coronavirus

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా బాధితులను కాపాడేందుకు అహర్నిశలు పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని భారత ఆర్మీ, ఐఏఎఫ్, నేవీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్మీ, నేవీలు ఆస్పత్రులు, వైద్య సిబ్బందిపై ఆదివారం పూల వర్షం కురిపించాయి.ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 12గంటల వరకు భారత నావికా దళాలు షిప్పులను విద్యుత్ కాంతులతో విశాఖపట్నం, ముంబై, చెన్నై, కొచ్చిలో కరోనా వారియర్స్ కు సెల్యూట్ చేశాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS