Vizag Gas Leak : CM YS Jagan To Meet Vizag Gas Leak Victims

Oneindia Telugu 2020-05-07

Views 161

Gas leakage in LG Polymers Company at RR Venkatapuram in Visakhapatnam. RR Venkatapuram villages were explained how they feel after Gas leakage. The called Styrene Gas was leaked in the LG Polymers Company. A chemical gas leakage at LG Polymers industry in Visakhapatnam has killed eight people, including one child.
#VizagGasLeak
#VizagGasLeakage #Visakhapatnam
#vizagpeople
#lgpolymersgasleakage
#LGPolymers
#styrene
#styrenegas
#andhrapradesh
#prayforvizag
#VizagGastragedy
#gasleakageinvizag
#RRVenkatapuram
#ysjagan
#ndrf
#gopalapatnam


విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువులు వెలువడటం పట్ల స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. తెల్లవారు జామున తాము నిద్ర లేవడంతోనే కళ్ల మంటలు, ఒళ్లంతా దురదలతో.. ఊపిరి అందకుండా ఉక్కిరి బిక్కి అయ్యామంటున్నారు. పొగమంచులాగా గ్యాస్ తమ ప్రాంతాన్ని కప్పేసిందని భయాందోళనలకు గురి అవుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థను అక్కడి నుంచి తొలగించాలని లేదా మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form