Liquor Shops Reopen : Public Opinion On Liquor Price Hike | Oneindia Telugu

Oneindia Telugu 2020-05-07

Views 13

Sales around Rs 90 crore are believed to have been registered in the 2,200-plus liquor shops that opened across Telangana on Wednesday. The final figures were being calculated when reports last came in. Here is the Public Openion on liquor shops reopen
#LiquorShops
#PublicOpinionOnLiquorPriceHike
#Telangana
#LiquorSales
#coronaviruslockdown

దాదాపు 46 రోజులు.. చుక్క లేదు కిక్కు లేదు.. చాలామంది మందుబాబులు తమనేదో డీఎడిక్షన్ సెంటర్‌లో పడేసినట్టుగా ఫీల్ అయ్యారు. కానీ మద్యం షాపులకు అనుమతిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయగానే నెలన్నర రోజుల నిరుత్సాహమంతా కొట్టుకుపోయింది. కొత్త ఉత్సాహంతో మద్యం షాపుల వైపు పరుగులు తీశారు. కొంతమంది ఆ పూటకు చాలనుకునే సరుకుతో సరిపెట్టుకుంటే.. మరికొంతమంది వారానికి సరిపడా స్టాక్ పట్టుకెళ్లారు. మొత్తం మీద మందుబాబుల ప్రతాపానికి చాలా వైన్ షాపుల్లో పాత స్టాక్ అంతా ఒకే దెబ్బకు ఖాళీ అయిపోయింది. కేవలం ఒక్కరోజులోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.90కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి.తెలంగాణలో మందు బాబులు తమ ప్రతాపం చూపించారు.

Share This Video


Download

  
Report form