India Begins Vande Bharat Mission Today To Evacuate 15,000 Indian Nationals From Abroad.As many as 10 flights are planned to be operated on the first day from various destinations abroad.
#vandebharatmission
#airindia
#evacuation
#saudiarabia
#uae
#usa
#uk
#Quarantine
లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయి భారత్‌కు రావాలనుకుంటున్న విదేశీయుల కోసం.. అలాగే అత్యవసర పరిస్థితుల రీత్యా భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) విడుదల చేసింది. దీని ప్రకారం మే 7వ తేదీ నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాలు,నావల్ షిప్స్ ద్వారా భారత్‌కు తీసుకొస్తారు.