Pubs, Bars, Clubs And Restaurants Can Sell Liquor, Conditions Applied

Oneindia Telugu 2020-05-09

Views 6

Coronavirus Lockdown: Liquor Sale At Bar Club Pub In Karnataka. says Excise Minister H Nagesh At press meet in Bengaluru. Bars, clubs and restaurants in Karnataka have been permitted to sell liquor as takeaway at the maximum retail price till May 17
#CoronavirusLockdown
#PubsBarsClubsRestaurants
#liquorshops
#Karnatakagovernment
#KarnatakaExciseMinisterHNagesh
#lockdown3

మూడో విడత లాక్ డౌన్ పొడగించిన తరువాత కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సడలింపుల్లో భాగంగా ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఇక కర్ణాటకలో మద్యం విక్రయాలు మంచి ఊపు మీద ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం విక్రయాలకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

Share This Video


Download

  
Report form