Fresh spike in coronavirus cases is since May 2 india set to surpass China. country still on top 5 on new cases in the world. india's Lockdown 4.0 likely to be extended until june 30, announcement will be on may 15th
#lockdown4.0
#PMModi
#lockdownextension
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesinindia
#lockdown
#coronavirus
#indialockdown
భయపడ్డంతా జరుగుతోంది.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా భారత్‌లో కరోనా విలయతాండవం తారాస్థాయికి చేరింది. కొవిడ్-19 కేసుల విషయంలో వైరస్ జన్మస్థలమైన చైనాను అధిగమించబోతున్నాం. గురువారం నాటికి చైనాలో మొత్తం కేసులు 82,929కాగా, భారత్ లో ఆ సంఖ్య 78,003గా ఉంది.