The Board of Control for Cricket in India (BCCI) are open to touring Sri Lanka for a limited-overs series in July behind closed doors
#IndiaTourOfSriLanka
#SriLankaTour
#BCCI
#indiavssrilanka
#srilankacricketboard
అన్ని కుదిరితే షెడ్యూల్ ప్రకారమే శ్రీలంక పర్యటన ఉంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ దుమాల్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్ కోసం తమ దేశంలో పర్యటించాల్సిందిగా బీసీసీఐని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) శుక్రవారం కోరింది. కరోనా వైరస్ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన క్రికెట్ సిరీస్‌లు, టోర్నీల నిర్వహణపై అనిశ్చితి నెలకొనడంతో.. లంకకు వచ్చే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐకి ఈ-మెయిల్ ద్వారా శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.