Following the instructions of Chief Minister YS Jagan Mohan Reddy to come to the rescue of migrant workers, who are walking long distances on the national highways in scorching summer heat to reach their native places, officials on Sunday transported thousands of migrant workers to Odisha, North-East and other States in Shramik special trains and buses. Officials sent 450 migrant workers from Guntur and 52 from Krishna to Odisha in APSRTC buses.
#apgovt
#andhrapradesh
#ysjagan
#migrantworkers
#lockdown
#vijayawada
#GoutamSawang
#amaravti
#transport
#shramikspecialtrains
#Odisha
#APSRTC
లాక్‌డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయి ఉత్తరాది రాష్ట్రాలకు కాలినడకన తరలివెళ్తోన్న వలస కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టింది. వారికి ఆహార వసతిని సమకూర్చడంతో పాటు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. వలస కార్మికులు, విద్యార్థులకు రవాణా వసతిని కల్పించడానికి ప్రత్యేకంగా శ్రామిక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడలోని రాయనపాడు స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ రైలు ఈశాన్య రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. మణిపూర్‌కు చేరుకుంటుంది.