Gold gained on Tuesday amid fast rising coronavirus cases in India and escalating trade tensions between US and China.
#Todaygoldprice
#Todaygoldrate
#goldprice
#10gramsGoldprice
#Todaysilverrate
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రెండు రోజులుగా పెరిగిన ధరలు ఈ రోజు (మే 19) అస్థిరంగా ఉన్నాయి. మధ్యాహ్నం గం.11.30 సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాములకు నిన్నటితో పోలిస్తే రూ.950 తగ్గి రూ.46,765 పలికింది.