Ram Gopal Varma comments on NTR in Six pack
#HappyBirthdayNTR
#TARAK
#RRR
#RRRMOVIE
#RAMGOPALVARMA
#RGV
#HBDNTR
#JRNTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్‌ను దీవిస్తూ ట్వీట్లు చేస్తుంటూ.. వర్మ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. తాజాగా ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ రివీల్ చేసిన యంగ్ టైగర్ సిక్స్ ప్యాక్ ఫోటో చూసిన తర్వాత వర్మ తనదైన శైలిలో వరుస ట్వీట్లు చేశారు. ఎన్టీఆర్‌ను ఉద్దేశించి వర్మ ఏమని ట్వీట్లు చేశారంటే..