ow to start shooting for recovery of film industry? What about the theaters? Cinema industry important members along with megastar Chiranjeevi met Minister Talasani Srinivas Yadav today.
#chiranjeevi
#akkineninagarjuna
#trivikram
#koratalasiva
#talasanisrinivasyadav
#cmkcr
#telangana
#movieshootings
షూటింగ్ ల పునఃప్రారంభంపై తెలుగుసినీ పరిశ్రమ సమాలోచనలు చేస్తోంది. దాదాపు రెండు నెలలుగా మూతబడ్డ సినీ కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టేందుకు సినీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. షూటింగ్ లు లేక అనేక మంది సీని కార్మికులు, ఆర్టిస్టులు జీవనోపాది కోల్పోయి అగమ్యగోచర పరిస్థితిలో కాలం వెళ్ల దీస్తున్నట్టు తెలుస్తోంది.