TDP is paln to organise Mahanadu, on 28 and 29 May via the Zoom application. Party president and former chief minister N. Chandrababu Naidu has taken a decision to this effect as both Telangana and Andhra Pradesh, where the party is present, will be under lockdown restrictions by the time.
#MahanaduProgram
#TDP
#ChandrababuNaidu
#Zoomapp
#Naralokesh
#ysjagan
మహానాడు నిర్వహించే ఆలోచనలో ఉంది టీడీపీ. ఈ నెలాఖరులో మూడు రోజుల పాటూ ప్లాన్ చేస్తోందట. కరోనా, లాక్‌డౌన్‌తో బహిరంగంగా నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో వినూత్న ఆలోచన చేస్తోందట. మహానాడును కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నారట. జూమ్‌యాప్‌తో గరిష్టంగా రెండు రాష్ట్రాల్లో 10 వేల మందితో మహానాడుకు ప్లాన్ చేస్తున్నారట.