Rohit Sharma - "Fans Make Sport Look Glamorous"

Oneindia Telugu 2020-05-24

Views 420

Opening batsman Rohit Sharma on Saturday said that fans give every sport across the globe an additional spark and they are the ones who make every sport look glamorous. Rohit was doing a Facebook live chat with presenter Joe Morrison on the official handle of La Liga where he was asked how sport will look if it is played without fans for some period of time.
#RohitSharma
#ViratKohli
#IPL2020
#T20WorldCup
#KLRahul
#RishaPanth
#JoeMorrison
#cricket
#teamindia

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా క్రికెట‌ర్లంతా ఇంటికే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ క్వారంటైన్ సమయాన్ని ఆటగాళ్లు ఫ్యామిలీతో గడుపుతూ.. సోష‌ల్‌మీడియా కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో శనివారం ఫెస్‌బుక్‌లో ఫ్యాన్స్‌లో ఇంటరాక్ట్ అయిన రోహిత్.. అభిమానుల గురించి తన మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS