Suresh Raina Reveals The Name Of Best Fielder In The Present Indian Team

Oneindia Telugu 2020-05-24

Views 543

During a recent interview Raina picked Ajinkya Rahane as the best fielder in the current Indian team. Hailing the Mumbaikar, Raina said that Rahane gets into a perfect position while completing a catch.
#AjinkyaRahane
#SureshRaina
#chennaisuperkings
#MSDhoni
#BestFielder
#csk
#ipl2020
#teamindiaselectors
#cricket
#teamindia

భారత క్రికెట్ జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన ఫీల్డర్లు ఉన్నారు. 2000 సంవత్సరంలో మహ్మద్ కైఫ్-యువరాజ్ ది బెస్ట్ అనిపించుకోగా.. 2005లో వారికి జతగా సురేశ్ రైనా చేరాడు. అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో జట్టులోకి వచ్చిన ప్రతీ ఒక్కరూ తమ ఫీల్డింగ్ నైపుణ్యాన్ని చాటుకున్నారు.

Share This Video


Download

  
Report form