As domestic flights resumed at several airports across India from yesterday after two months, in Andhra Pradesh these services resumed from Tuesday in Gannavaram and Vizag airports.
#DomesticFlightsAP
#BengaluruToGannavaramflights
#flightticketsbookings
#GannavaramVizagAirports
#spandanawebsite
దేశవ్యాప్తంగా సోమవారం(మే 25) నుంచి దేశీయ విమాన సర్వీసులు పునరుద్దరించబడగా.. ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నుంచి విమాన సర్వీసులు పునరుద్దరించబడ్డాయి. గన్నవరం,విశాఖపట్నం విమానాశ్రయల నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. గన్నవరం నుంచి బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలకు, విశాఖ నుంచి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లకు విమాన సర్వీసులు నడవనున్నాయి