Telangana First Apple || కాశ్మీర్, సిమ్లా యాపిల్ తరహాలో ఇక తెలంగాణా ఆపిల్....!!

Oneindia Telugu 2020-05-26

Views 1

Telangana is cultivating and producing Apples right now.The old Adilabad district the progressive farmers cultivating apple orchards and reap a plentiful first crop of high-quality apples, red and sweet.
#TelanganaFirstApple
#TelanganaAppleFirstcrop
#Telanganaappleorchards
#Shimlaapple

తెలంగాణ రాష్ట్రంలో యాపిల్ పంట పండింది. తెలంగాణ రైతన్న చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఒకప్పుడు కాశ్మీర్, సిమ్లా వంటి ప్రాంతాలకు సంబంధించిన యాపిల్స్ రుచినే ఆస్వాదించిన మనకు ఇప్పుడు తెలంగాణ యాపిల్ రుచి నోరూరించనుంది. తెలంగాణా యాపిల్ మార్కెట్లో సందడి చేయనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS